TEJA NEWS

సీఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ చుక్కరాజ
వనపర్తి
వనపర్తి పట్టణ 1 వ వార్డ్ లొ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్యారా 14 మంది లబ్దిదారులకు, శాసన సభ్యులు, తూడి, మేఘారెడ్డి ఆదేశానుసరం, పట్టణ అధ్యక్షులు, చీర్ల చందర్ ద్యారా, 1 వ,వార్డు మాజీ కౌన్సిలర్, చుక్క రాజు,చెక్కులు లబ్దిదారుల ఇండ్ల కు వెళ్లి ఇవ్వడం జరిగింది, ఈ సందర్బంగా లబ్దిదారులు మాట్లాడు తు మేము, ఆపదలో వున్నా మాకు వెన్నెంటూ ఉండి మాకు స్వల్ప వ్యవదిలో ముఖ్యం మంత్రి సహాయ నిధి ద్యారా మాకు సహాయం చేసిన శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి కి మరియు పట్టణ అధ్యక్షులు, చీర్ల చందర్ కి, మాజీ కౌన్సిలర్, చుక్క రాజు కి ధన్యవాదములు, అని అన్న రు. ఈ కార్యక్రమం లొ, కాంగ్రెస్ సినియర్ నాయకులు, బోయ మురళి, మరియు వార్డ్, నాయకుడు వంశమోనిమోహన్, జె. టి. నరేష్, ఆర్. టి. కిరణ్, నందిమల్ల కిషోర్, పోలేపల్లి మోహన్ రాజు, సూగురు భాస్కర్, జక్కుల మహేష్, సింగనామాని ఆంజనేయులు, గార్థుల మన్యం, చింతకుంట శాంతన్న, మొదలగు వారు పాల్గొన్నారు.