
మాజీ కౌన్సిలర్ రంగారావు పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని అపురూప కాలనీ మాజీ కౌన్సిలర్ రంగారావు పుట్టిన రోజు సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజి రెడ్డి, ప్రసాద్, మహేష్, భాస్కర్ రెడ్డి, రాజేష్, అజమ్ పాల్గొన్నారు.
