Spread the love

వేమూరు నియోజకవర్గం
చుండూరు మండల చుండూరు గ్రామం

అమృతలూరు మండలం
అమృతలూరు గ్రామం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం చుండూరు గ్రామంలో వేంచేసి ఉన్న బాల కోటేశ్వర స్వామి ఆలయం మరియు అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలో వేంచేసి వున్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొని ఆశీస్సులు అందుకున్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు .

ఈ సందర్భంగా నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ…..

ప్రజలపై ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ.. వేమూరు నియోజకవర్గం వర్గ ప్రజలకు “మహా శివరాత్రి” శుభాకాంక్షలు తెలియచేశారు