Spread the love

మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు అభిషేకల నిర్వహించిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన, కోరిన కోరికలు తీర్చే పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా, ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.