
నిరుపేదల పెన్నిధి… సీఎం సహాయ నిధి : మాజీ డిప్యూటీ మేయర్ …
నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మంజూరు చేయించిన 37,500/- రూపాయల విలువగల “సీఎం సహాయనిధి” శివాని, ( రామచంద్రం) లబ్ధిదారులకు మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,సీనియర్ నాయకులు రవి కాంత్ చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు.
