
నిరుపేదల పెన్నిధి… సీఎం సహాయ నిధి : మాజీ డిప్యూటీ మేయర్ …
నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మంజూరు చేయించిన 60,000/- & 27,000/- రూపాయల విలువగల “సీఎం సహాయనిధి” కృష్ణ గౌడ్, అర్జ వెంకట శేషమ్మ లబ్ధిదారులకు మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు.
