Spread the love

ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ” షాప్ ను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్…

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో వద్ద ప్రవీణ్, ప్రియా, శేఖర్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ” షాప్ ను మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ప్రారంభించారు.