Spread the love

పోసానిని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు.

నటుడు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్న పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు.
పి.టి వారెంట్ పై అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు.వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేటకు తరలిస్తున్న పోలీసులు

స్థానిక టూటౌన్ పీఎస్లో 153A,504,67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసు నమోదు
ఇవాళ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరే అవకాశం.