
మల్లేపల్లి సోమిరెడ్డి కుమారుని వివాహానికి హాజరైన మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఎమ్మెల్యే లు కొత్త ప్రభాకర్ రెడ్డి,వాకిట సునీతా లక్ష్మారెడ్డి, ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
- తెల్లపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి – మహేశ్వరి ల వివాహం శంషాబాద్ లోని కే ఎల్ సి సి కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది..
- ఈ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటిఆర్ ,దుబ్బాక,నర్సాపూర్ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై నూతన వధూ వరులను ఆశీర్వాదించారు
