
మాజీ మంత్రి జలగం ప్రసాద్ పెద్దవాగు ప్రాజెక్టు సందర్శించడం జరిగింది
అశ్వరావుపేట నియోజకవర్గం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించడం జరిగింది దీనిలో ఈ నెల 17వ తారీకు సెంట్రల్ కమిటీ మెంబర్ హుస్సేన్ నాయక్ పెద్దవాగు ప్రాజెక్టును సందర్శిస్తున్నారని చెప్పారు కావున ఆ తేదీన గ్రామస్తులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని మహిళలు అందరు కూడా పాల్గొని మన సమస్యను వారికి వివరిస్తే వారు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టుకు పుర్వ వైభవం తెచ్చే విధంగా సహకరిస్తానని జలగం ప్రసాద్ రావు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
