TEJA NEWS

మాజీ మంత్రి విడుదల రజని అనుచరుడు అరెస్ట్

చిలకలూరిపేట రూరల్ పోలీస్ ల అదుపులో మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి*

పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్న పోలీస్ లు

గతం లో పలు రకాల అవినీతి ఆరోపణలు పై కేసులు.

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన CI సుబ్బనాయుడు