
నిజాంపేట్ లో మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, ఏనుగుల మాధవరెడ్డి, ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఇంద్రాజిత్ రెడ్డి, పద్మారెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, నాగిరెడ్డి, యువకిరణ్ రెడ్డి, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, శ్రీహర్ష, సుధాకర్, మోహన్, శంకర్ యాదవ్, మహిపాల్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు..
