
నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్ నూతన గృహప్రవేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు..
అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు..
