
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం
భద్రాద్రి కొత్తగూడెం, ములకలపల్లి, మండలం , మోటుగూడెం ,గ్రామం లో కుంజా, వెంకటేష్ – లక్ష్మీ దేవి, దంపతుల కుమారుడు, నవీన్ వివాహ వేడుకలో బి, ఆర్, ఎస్, పార్టీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు.
