TEJA NEWS

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామిని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనల మధ్య శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ తన కుమారుడు కూన కృష్ణ గౌడ్ హనుమాన్ మాల విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.