TEJA NEWS

ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్ర రాష్ట్రం నుండి
అక్రమంగా ఇసుక తోలుతున్న ట్రాక్టర్ ను బోనకల్ సెంటర్ వద్ద బోనకల్లు పోలీసు సిబ్బంది పట్టుకున్నారు
ఆ టాక్టర్ యజమాని రాజకీయ నాయకులతో కలిసి పోలీసులతో సంప్రదింపులు నడుపుతున్నారని సమాచారం?
దీనిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా రాజకీయ నాయకులకు లొంగిపోతార అని బోనకల్ ప్రజానీకం వేచి చూస్తోంది