
చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఉప్పల పహాడ్ గ్రామంలో సీసీ రోడ్డు ను ప్రారంభించి, బిక్కెరు వాగులో చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
