Spread the love

సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు, విద్యావేత్త, ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా) గెలుపే లక్ష్యంగా , కలిసి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగాల భర్తీ గురించి ఇంటింటికి తిరుగుతూ పట్టభద్రులను నేరుగా కలుస్తూ వివరించి, కరపత్రాలను అందించి, ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా గారికి ప్రధమ ప్రాధాన్యత ఓటు “1” అంకె వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్దించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో :- మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్, దాసరి కనకారావు, సుర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, కంచెటి నాగరాజు, SK గౌసియా, SD గౌసియా పాల్గొన్నారు…