పెన్షన్లు పంపిణీ అవ్వ తాత కళ్ళల్లో ఆనందం

TEJA NEWS

పెన్షన్లు పంపిణీ అవ్వ తాత కళ్ళల్లో ఆనందం

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలతో జంగం వీధిలో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ వార్డ్ నెంబర్ పాలూరు వెంకటేశ్వర్లు.. బీద భాస్కరరావు,ఎల్లెపల్లి అంజన్ రావు, సుధాకర్ రెడ్డి, బి.కోటయ్య, ముల్లి భాస్కర, హరి, తదితరులు…

You cannot copy content of this page

Scroll to Top