Spread the love

సీఎం రేవంత్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాగరాజు …

జనుగామ జిల్లా….
.స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నీ శాలువాతో సత్కరించి పుషగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …..