
కోటప్పకొండ క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి
ఈనెల 10వ తేదీ గురువారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి 11వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల వరకు పౌర్ణమి గడియాల్లో గిరిప్రదక్షిణ చేస్తే అంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చిలకలూరిపేట నుంచి భక్తులు వేల సంఖ్యలో కోటప్పకొండ లో జరిగే గిరి ప్రదర్శనకు తరలి వెళ్ళనున్నారు.
ఈనెల 10వ తేదీ గురువారం 1:00 నుంచి పౌర్ణమి గడియల్లో గిరిప్రదక్షిణ చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు
ప్రతి నెల పౌర్ణమి రోజు కోటప్పకొండలో గిరిప్రదక్షిణ చేస్తారు
