
గురు పౌర్ణమి సందర్బంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లోని
బౌద్ధ నగర్ లో శ్రీ సాయి బాబా ఆలయం లో గురు పౌర్ణమి సందర్బంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం లో పాల్గొని..
వెన్నెల గడ్డ చెరువు వద్ద శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో గురుపాదక పూజ కార్యక్రమం లో పాల్గొని..
వెన్నెల గడ్డ లో శ్రీ సాయిబాబా ఆలయం లో గురు పౌర్ణమి సందర్బంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
