
తెలంగాణ రాష్ట్ర IT శాఖ మంత్రి దుదిల్లా శ్రీధర్ బాబు ని ఆయన నివాసంలో కలిసి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల కళాశాల మైదానం 26 ఎకరాల భూమికి రక్షణ కల్పిస్తూ KG TO PG కళాశాల ఏర్పాటు చేయాలనీ కోరుతూ వినతి పత్రం అందజేసిన మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ,
ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ మునిసిపాలిటీ పరిధిలో గల గురుకుల్ కాలేజీ సంబంధిత 26ఎకరాల భూమిలో KG to PG కళాశాల కావాలని గతంలో కొందరు నాయకుల అందదండలతో 15 సంవత్సరల క్రితం రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకొని అక్కడ దాదాపు 2 ఎకరాల భూమిని కబ్జా చేశారాని కావున గురుకుల్ కళాశాల భూమి కి రక్షణ కల్పించాలని కోరడం తో వేంటనే స్పందించి సంబంధిత కలెక్టర్ కి అతి త్వరగా గురుకుల్ కళాశాల భూమి సంరక్షణ కి చర్యలు తీసుకుంటామని తెలుపుతూ కలెక్టర్ తో కలిసి సమస్య మళ్ళీ ఒకసారి వివరించమని తెలుపుతూ KG TO PG కళాశాల త్వరగా ఏర్పాటు చేసేందుకు ఇట్టి విషయం ముఖ్య మంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్తా అని హామీ ఇచ్చారని తెలిపారు…
ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ కడుపోలా మల్లేష్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి ,నాయకులు కడుపోలా రాజు , తదితరులు పాల్గొన్నారు…..
