Spread the love

హన్మంతన్న భారోసా ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30 డివిజన్ పరిధిలోని మారుతీ ఎలైట్ కాలనీలో సీసీ రోడ్ మరియు నీటి కెనాల్ లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో కాలనీ వాసులు ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వారి సమ్యసపై సానుకూలంగా స్పందించి పై అధికారులతో మాట్లాడి సమస్యని త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టేకుల ప్రవీణ్ రెడ్డి, కాలనీ సభ్యులు నరేష్, మురళి, తేజ, మధు, మురళి, కొండయ్య, మధు, శివ కుమార్, వెంకీ , జైయేంద్ర, జ్ఞానేశ్వర్, మహార్మిషర్ పాల్గొన్నారు .