బుధ. మార్చి 11th, 2026

ఆంజనేయ వర్మ మరియు ఆవుల జగదీశ్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు

WhatsApp Image 2025 05 09 at 15.36.30
WhatsApp Image 2025 05 09 at 15.36.30
TEJA NEWS

ఆంజనేయ వర్మ మరియు ఆవుల జగదీశ్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆంజనేయ వర్మ, ఆవుల జగదీశ్ యాదవ్ పుట్టినరోజు సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వదం తీసుకోవడం జరిగింది . అనంతరం హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కోలన్ జీవన్ రెడ్డి, రాజి రెడ్డి, మెడ శ్రీనివాస్ రావు, భాస్కర్, ధర్మేందర్ పాల్గొన్నారు .

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page