Spread the love

కల్లోజి రవి కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నిజాంపేట్ మున్సిపాల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి ||

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్రిస్టియన్ మైనార్టీ కాంగ్రెస్ రాష్ట్ర కార్య నిర్వహణ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఇంచార్జి కో -ఆర్డినేటర్ కల్లోజి రవి కుమార్ పుట్టినరోజు సందర్బంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం అధ్యక్షులు శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ దయానిది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుమార్ భూపతి, వాసు , అది రెడ్డి,ఎన్ . ఎన్. రెడ్డి పాల్గొన్నారు.