
HCU కంచ గచ్చిబౌలి అటవీ భూములలో అక్రమంగా చెట్ల కొట్టివేతకు సంబంధించి 200 పేజీల నివేదిక ఇవ్వడానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(CEC)ని కలిసిన బీఆర్ఎస్ బృందం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో CECని కలిసిన.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ ఎంపీ రవి చంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్న బీఆర్ఎస్ నాయకులు
