
విజయనగరం జిల్లాలో ప్రధానోపాధ్యాయుడు గుంజీల ఘటనపై లోకేష్ స్పందన..
గుంజీలు తీసిన వీడియో నా దృష్టికి వచ్చింది..
పిల్లల విద్యా పురోగతి కోసం ప్రధానోపాధ్యాయుడు ఇలా చేశారు..
ప్రోత్సాహం అందిస్తే ప్రభుత్వ విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారు..
విద్యార్థులను దండించకుండా స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది..
ప్రధానోపాధ్యాయుడు చింత రమణకు అభినందనలు – మంత్రి నారా లోకేష్
