
భారీగా వాయు కాలుష్యం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కంపెనీ నుంచి భారీగా వాయు కాలుష్యం, దీని కారణంగా పరిసర ప్రాంత ప్రజలు శ్వాస కోస వ్యాధుల బారిన పడుతున్నాము అంటున్న స్థానికులు , నిత్యం ప్రతీ రోజు వేలువడుతున్న వాయు కాలుష్యనికి స్థానిక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాము అంటున్నారు, రాత్రులు భారీగా గాటు వాసనలు వస్తున్నాయ్ అని, మా ప్రాణాలు గుపిట్లో పెట్టుకొని బ్రతుకు తున్నాము అని అంటున్నారు ప్రక్కనే ఉన్న బస్తిలు, కాలనిలు సైతం ఇబ్బందికి గురి అవుతున్నారు అని స్థానిక ప్రజలు అంటున్నారు కనుక తక్షణమే ఆ కంపెనీ నీ ఇక్కడి నుంచి తరలించి వారి ప్రాణాలు కాపాడాలి అని కోరుతున్నారు ఇప్పటికే జీడిమెట్ల పరిధిలో నీ కొన్ని కంపెనీ లని ఇక్కడి నుంచి తరలించడం జరిగింది అదే విదంగా ఈ కంపెనీ నీ ఇక్కడి నుంచి తరలించాలి అని స్థానిక ప్రజల డిమాండ్
