TEJA NEWS

ప్రభుత్వం నుండి నష్ట పరిహారం ఇప్పిస్తా, అండగా నేనుంటా : ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి .

మార్కాపురం మండలం చింతకుంట పరిధిలోని రామిరెడ్డి కాలని లో
పొలం లో విద్యుత్ వైర్లు తెగి పడటంతో విద్యుత్ వైర్లు తగిలి 19 గేదలు మృతి చెందిన సంఘటన ప్రదేశాన్ని వెళ్లి, రైతులను ఓదార్చి, ప్రభుత్వం తరపున నష్ట పరిహారం కచ్చితంగా వొచ్చేలా చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే రెవెన్యూ అధికారులతో మాట్లాడారు.