Spread the love

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను షాక్‌కు గురయ్యా.. మైండ్ బ్లాంక్ అయింది

ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్‌లో ఉన్నా

నేనెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుంది సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా

రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరు – మీడియాతో చిట్ చాట్‌లో జగ్గారెడ్డి