Spread the love

నేను ఎవరి ట్రాప్‌లో పడను

రాహుల్ గాంధీతో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు

నేను ఎవరో తెలియకుండానే పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిని చేశారా?

గాంధీ కుటుంబంతో నాకు మంచి రిలేషన్ ఉంది – సీఎం రేవంత్ రెడ్డి