
బలమే జీవనం- బలహీనతే మరణం
*అనే సిద్ధాంతాన్ని తన నమ్ముతూ కార్యకర్తల కు ధైర్యం చెప్పుతూ
ఎన్ని కష్టాలు వచ్చినా తన కంఠంలో మింగుతూ,
ధైర్యంగా ప్రజల మధ్య నవ్వుతూ ఉంటున్న ప్రజా నాయకుడు నీలం మధు ముదిరాజ్
భారీ వర్షాలు భూమి ఆకలి తీర్చనట్లు
చినుకు చినుకు వాన భూమి ఆకలి తీర్చినట్టు
తన ఓపిక తొ భవిష్యత్ తరానికి కానుక గా మారుతుందని భావిస్తున్నా తెలంగాణ సమాజం
ఇట్లు
తెలంగాణ రాష్ట్ర
NMR యువసేన టీం
