TEJA NEWS

ఇండ్లకు తాళాలు వేసి పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్తున్నారా అయితే జరభద్రం

నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణన వాసి శ్రీను పవర్, తిలక్ నగర్, నిన్న 20వ తారీకు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు బంధువుల పెళ్లికి వెళ్లి మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు, బీరువా తాళాలు, పగలగొట్టి, బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు గుర్తుతెలియని దొంగలు దొంగిలించినారని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తును చేస్తున్నామని కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు.