
అంగన్వాడి కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు
శ్రీకాకుళం నియోజవర్గం ఎమ్మెల్యే శంకర్
శ్రీకాకుళం జిల్లాలో గల ఐసిడిఎస్ కేంద్రంలో ఉదయం ఐసిడిఎస్ పిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగినది ఈ రివ్యూ మీటింగ్ లో శ్రీకాకుళం కేంద్రంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఖాళీలు ఎక్కడ ఉన్నాయి అసలు సిబ్బంది కొరత లేకుండా తీరుస్తానని తెలియజేశారు. అదేవిధంగా అండర్ కనెక్షన్ లో 12 భవనాలు గార పరిధిలో57 భవనాలు శ్రీకాకుళం అర్బన్ లో 176 భవనాలు గాను ప్రణాళిక వేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సిడిపిఓ మరియు సూపర్వైజర్లు ఐసిడిఎస్ పిఓ హాజరయ్యారు
