Spread the love

పల్నాడు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కె.హీరాలాల్ బాద్యతలు స్వీకరించటం జరిగింది. గతంలో పనిచేసిన డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాలునాయక్ పలు ఆర్థికపరమైన అంశాలపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ తొలగించారు