
చిలకలూరిపేట పట్టణము లోని రజక కాలనీలో వేంచేసియున్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై స్వామివారిని దర్శించుకొని,విశేష పూజలు జరిపి తీర్థ ప్రసాదములు స్వీకరించిన శాసనమండలి సభ్యులుమర్రి రాజశేఖర్ ..
ఈ కార్యక్రమములో వారి వెంట *యర్రం శ్రీనివాస రెడ్డి, దండు కృష్ణారెడ్డి , నగరికంటి శ్రీకాంత్ , తియ్యగూర ఈశ్వర్ రెడ్డి , తియ్యగూర నరేంద్ర రెడ్డి , ఒంటిపులి వెంకట్ * తదితరులున్నారు.
