
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి భాగ్యలక్ష్మి నగర్(ఓల్డ్ పోస్ట్ ఆఫీస్)గల్లీ లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరాయని కాలనీ వాసులు తెలియజేయడంతో GHMC అధికారులతో కలిసి కాలనీ లో పర్యటించి కాలనీ లో ఉన్న డ్రైనేజీ సమస్యల యొక్క వివరాలను అడిగి తెలుసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని GHMC అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో గొరిగే కృష్ణ,నార్లకంటి దుర్గయ్య,కూన శమంతా,సురేష్,నరేష్, కిరణ్,విజయ్,అజయ్,చంటి,సుగుణ,చిత్ర తదితరులు పాల్గొన్నారు.
