
మంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో చెన్నూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి…
రోగులను పరామర్శించిన వివరాలను అడిగి తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి…
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన వివేక్ వెంకటస్వామి…
మున్సిపాలిటీలో తాగు నీరు సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
బట్టి గూడెం జెండా వాడలో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నాం బోనాల జాతరతో నీళ్లు కలుషితం అయ్యాయి
ఇక్కడ వాంతులు విరేచనాలతో ప్రజలు బాధ పడుతున్నారు ఇక్కడ బతుకమ్మ వాగు నుండి కాకుండా గోదావరి నీళ్లు వచ్చేలా చూస్తున్నాము
అమృత్ పథకం తో నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటాం కలెక్టర్ తో కూడా మాట్లాడి నిధులు కేటాయించి సమస్య శాశ్వత పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటాం
