
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన పాజిటివ్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఉజ్మా శాకీర్, నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్,గోపాల్ రెడ్డి,శ్రీనివాస్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
