
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.
పిడుగురాళ్ల సాక్షిత న్యూస్ పట్టణం లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేశ్ రెడ్డి మరియు
డా. చింతలపూడి అశోక్ కుమార్ వైయస్ఆర్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.
