Spread the love

మహిళా సదస్సుకు ఆహ్వానం
తెలంగాణా వంజరి సంఘం లాలాపేట లో ఈ నెల 31 వ తేదిన నిర్వహించే మహిళా సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను ఆహ్వానించింది. ఈ మేరకు సంఘం నేతలు సికింద్రాబాద్ లోని పద్మారావు గౌడ్ నివాసంలో కలిసి ఆహ్వానాన్ని అందించారు. సంఘం నేతలు కాలేరు నరేందర్, కాందారి వెంకేశం, అమరేందర్ , ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.