
జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ లను అభినందించిన ఎమ్మెల్యే జారె
సాక్షిత అశ్వరావుపేట మండలం
భద్రాద్రి కొత్తగూడెం
దమ్మపేట మండలం
నాచారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ జగదాంబసమేత జయలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవాలకు శుక్రవారం రాత్రి ఈవెంట్ నిర్వహించడానికి వచ్చిన ఈటీవీ లో ప్రాచుర్యం పొందిన జబర్దస్త్ షో నటీనటులకు ఘనస్వాగతం పలికి ఆలయ కమిటీ ద్వారా జ్ఞాపికలు అందించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.
