
జనసేన క్రియాశీలక సభ్యత ఐడి కార్డ్స్ పంపిణీ
దాచేపల్లిలో క్రియాశీలక సభ్యత్వం ఐడి కార్డ్స్ దాచేపల్లి మండల కమిటీ వారి ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి కోట మధు జనసేని కులకు జనసేన కార్యకర్తలకు క్రియాశీలక ఐడి కార్డ్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మే రకు జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి జనసేన పార్టీని ఏ విధంగా బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
