
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం బస్తీ దావకాన లో డా.అనుపమ నిర్వహించిన అతిధి జన ఆరోగ్య కమిటీ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి వారికి ఉన్న సమస్యల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్న బీజేపీ 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి .
ఈ కార్యక్రమం లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి,132 జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,ఎశ్వంత్,వెంకు,సోనీ,శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.
