
ఎస్సీల వర్గీకరణ అమలు చేశాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి …”
” మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చెయ్యాలి …”
పోతుగంటి కృష్ణ మాదిగ
ఎం ఆర్ పి ఎస్ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి
నాగర్ కర్నూలు జిల్లా
దీక్ష ప్రారంభించిన నాయకులు
గండిగాళ్ల సుధాకర్ పూలే అంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షులు
దీక్ష కు సంఘీభావంగా కటికల శేఖర్ యాదవ్ సింగిల్ విండో డైరెక్టర్,
గొడుగు వెంకయ్య కురుమ,
పోతుగంటి మహేష్
బి జె వై ఎం రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు
ఎస్సీల వర్గీకరణ అమలు చేశాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తలకొండపల్లి మండల కేంద్రం లో ఎం ఆర్ పి ఎస్ , ఎం ఎస్ ఎఫ్, మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 5 వ రోజుకు చేరింది.
ఎం ఆర్ పి ఎస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ పెరుమాండ్ల జ్యోతయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ ఎస్సీలలో మాదిగల జనాభా అధికం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లలో వాట కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు,
దీక్ష కూర్చున్న గ్రామ అధ్యక్షులు మీసాల బలస్వామి మాదిగ,
మండల నాయకులు మీసాల రాములు మాదిగ,
ఉద్యక్షులు మీసాల నర్సింహ్మ మాదిగ
ఎంఎస్ఎఫ్ గ్రామ అధ్యక్షులు మీసాల శివ మాదిగ
మీసాల పెంటయ్య మాదిగ, మీసాల ప్రదీప్ మాదిగ , మీసాల మహేష్ మాదిగ, తుడుం శంకరయ్య మాదిగ, తుడుం జగన్ మాదిగ,
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పోతుగంటి కుమార్ మాదిగ, వి హెచ్పి ఎస్ మండల అధ్యక్షులు పేరుమాండ్ల నారాయణ మాదిగ, బి ఆర్ ఎస్ నాయకులు పబ్బ సంపత్ , పత్రిక విలేకరి మీసాల మహేష్, కాలే శేఖర్ , పోతుగంటి సురేష్ మాదిగ, పేరుమాండ్ల జంగయ్య మాదిగ, పెరుమాండ్ల మాజీ గ్రామ అధ్యక్షులు మహేష్ మాదిగ,పెరుమాండ్ల శ్రీశైలం, గిరి ,ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
