TEJA NEWS

గుంటూరు పట్టణం; ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు GDCC బ్యాంకు ఛైర్మన్ ” మక్కెన మల్లికార్జునరావు” సహకార బ్యాంకు మేనేజర్లతో “రివ్యూ” నిర్వహించారు.. ఈసందర్భంగా “మక్కెన” మాట్లాడుతూ రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని ఆదేశించారు..రైతులను మోసం చేసిన, అవినీతికి పాల్పడిన, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు..ఈ సమావేశంలో CEO అజయ్ కిషోర్, AGMలు తదితర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు..