TEJA NEWS

కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం

నకిరేకల్ :- నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న..,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , టిపిసిసి నల్గొండ జిల్లా అబ్జర్వర్ నసీర్ అహ్మద్, మరియు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు..