Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ క్కుత్బుల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ టెడ్డి తండ్రి కి.శే ,గడ్డం యుద్ధం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పులా మాలవేసి ఘన నివాళులర్పించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి .ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి ,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనాల సంజీవరెడ్డి ,కోలన్ రాజశేఖర్ రెడ్డి ,కోలన్ వీరేందర్ రెడ్డి ,కోలన్ జీవన్ రెడ్డి ,సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు