TEJA NEWS

కరణం విజయ కుమార్ పుట్టినరోజు సందర్బంగా సేవా కార్యక్రమం

చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల
ప్రశాంతి వృద్ధాశ్రమంలో
శ్రీషిరిడి సాయిబాబా మందిరం ఆలయ ట్రస్ట్ చైర్మన్
ౘల్లా విజయకుమార్ పుట్టినరోజు సందర్భంగా
వృద్ధులకు కంది పప్పు, బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ౘల్లా విజయకుమార్ కి మిత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.